ప్రభుదేవా ‘లక్ష్మి’ సినిమా హక్కులు సొంతం చేసుకున్న సి. కళ్యాణ్ ..!!

41
కాగా, నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమా ఆడియో , రిలీజ్ డేట్ లను ప్రకటించారు. ఆగష్టు 12 న ఈ సినిమా ఆడియో రిలీజ్ అవుతుండగా, ఆగష్టు  24 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాలో కోవై సరళ, సల్మాన్ యూసఫ్ ఖాన్,చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..  సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా నీరవ్  షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు..
తారాగణం : ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దివ్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here