“బటర్ ప్లయిస్ ” ఫస్ట్ లుక్ లాంఛ్

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా ” బటర్ ప్లెయిస్ ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం. జోత్స శర్మ , హర్షిణి, మేఘనా రామి, రొజా భారతి తదితరులు లీడ్ రోల్స్ లొ  నటిస్తున్నారు. సినీయర్ రాజకీయ నాయకులు రోశయ్య ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.‌.  రామ సత్యనారాయణ సినిమా అంటే  ప్యాషన్ ఉన్న వ్యక్తి. వంద సినిమాలకు చెరువయ్యారు. అందరు ఆడవాళ్లతో చెస్తొన్న ఈ చిత్రం ఓ మంచి ప్రయోగం. ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలను చెయాలని ఆశిస్తున్నానన్నారు‌.
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26 న విడుదల చేస్తాము. రోశయ్య గారు ఫస్ట్ లుక్ ను విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు‌. అందరు ఆడవాళ్లె నటిస్తొన్న ఈ చిత్రం ఆడియోన్స్ తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు.
ప్రధాన పాత్రలో
జోత్స శర్మ,(usa).. హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి, ,సుప్రజ, జయ ,ప్రవళ్లిక తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి పాటలు: గీత ,సాదనాల, సంగీతం:  అర్జున్.., కెమెరా: కర్ణ , రచన- దర్శకత్వం:కె.ఆర్. ఫణిరాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *