• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వాషింగ్టన్DC జూలై 1 2 3 అమెరికా రాజధాని నగరం మహాసభలు

admin by admin
April 30, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్న ఆటా 17వ మహాసభలను పెద్ద ఎత్తున 15,000 మందికి పైగా హాజరయ్యె విధంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు,రాజకీయ ప్రముఖులు,సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ , నటి రకుల్ ప్రీత్ సింగ్ , సంచలనం స్రుష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల మరియు ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాట్లు చేస్తున్నారు.* *ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల 17వ మ‌హా స‌భ‌లకు అతిథిగా రావాల్సిందిగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారిని ఆ సంఘం ప్ర‌తినిధులు జ‌యంత్ చ‌ల్లా, శ‌ర‌త్ వేముల‌, రఘువీర్ రెడ్డి, స‌న్నీ రెడ్డి త‌దిత‌రులు ఆహ్వానించారు. హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రిని క‌లిసి ఆ ప్ర‌తినిధి బృందం, స‌భ్యులు మాట్లాడుతూ, 1990లో ఏర్పడిన ఈ సంఘం అమెరికాలో తెలుగు క‌ళ‌లు, సంప్ర‌దాయాలు, సంస్కృతీ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటుడ‌పడుతున్న‌ద‌న్నారు. ప్ర‌తి రెండేండ్లకోసారి జ‌రిగే ఈ మ‌హా స‌భ‌ల‌లో వివిధ రంగాల‌కు చెందిన తెలుగు వాళ్ళ‌ని పిలిచి వివిధ అంశాల‌పై చ‌ర్చిస్తామ‌ని వారు తెలిపారు.* *కాగా, మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ఆటా స‌భ‌ల‌కు తాను గ‌తంలోనూ వెళ్ళాన‌న్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగ‌గా గొప్ప‌గా నిర్వ‌హించుకునే ఈ వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయ‌న్నారు. ఆటా ప్ర‌తినిధుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ, తాను త‌ప్ప‌క వ‌స్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు.* *ఆటా 17వ మహాసభల మరిన్ని వివరాలకు www.ataconference.org చూడండి.*

Previous Post

బంజారాహిల్స్ లో స్వీట్ బక్లావా కింగ్ స్వీట్ స్టోర్ ప్రారంభం

Next Post

ముక్కుసూటిగా దూసుకుపోతున్న మిత్రా శర్మ

Next Post

ముక్కుసూటిగా దూసుకుపోతున్న మిత్రా శర్మ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1 “నెల్సన్” ప్రారంభం
  • యమ్.యల్.ఏ కంచర్ల భూపాల్ రెడ్డి చేతులమీదుగా విడుదలైన “రుద్రవీణ” ప్రి లుక్ పోస్టర్
  • బిందు గేమ్… నటరాజ్ మాస్టర్ కి అర్థమైందా..?!!
  • ఇంటర్వ్య ; ‘సర్కారు వారి పాట’ ని మళ్ళీ మళ్ళీ చూస్తారు: మహేష్ బాబు
  • డైలాగ్ కింగ్ సాయికుమార్  చేతులమీదుగా విడుదలైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘ధగడ్ సాంబ’ ట్రైలర్

Recent Comments

  1. A WordPress Commenter on Hello world!

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021

Categories

  • movies
  • politics
  • reviews
  • Uncategorized
  • Home
  • Movies
  • Politics
  • Reviews

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In