• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాభవాన్ని తెలిపే డాక్యుమెంటరీ చిత్రం ప్రారంభం…

admin by admin
May 19, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter


ఆంధ్రా విశ్వవిద్యాలయం 1926వ సంవత్సరం
.లో మద్రాస్ యాక్ట్-1926 ప్రకారం స్థాపించబడింది. ప్రతిష్టాత్మక మైన ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడి 97 సంవత్సరాలు పూర్తిచేసుకుని, శత వార్షికోత్సవ దిశగా వెళుతున్న సందర్భంగా విశ్వ విద్యాలయ విశిష్టత, పూర్వ వైభవాన్ని,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ” మైటీ ఆంధ్రా యూనివర్సిటీ మార్చింగ్ టువార్డ్స్ మార్క్ ఆఫ్ సెంటినరీ” పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాణానికి శ్రీకరం చుట్టారు.
ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ ను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవ శ్రీ పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి గారు తన ఛాంబర్ లో ఈరోజు ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు నడయాడిన నేల, చదువుల తల్లి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా డాక్యుమెంటరీ నిర్మాణానికి ముందుకు వచ్చిన యువ దర్శకుడు, థియేటర్ ఆర్ట్స్ విభాగంలో విద్యార్థి శ్రీ మడికి నరేష్ కుమార్ గారిని అభినందిస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో థియేటర్ ఆర్ట్స్ విభాగ అధిపతి మరియు సి.డి.సి డీన్ శ్రీ ఎన్. సత్యనారాయణ,ప్రొఫెసర్.డి.సూర్యప్రకాశరావు(లా కాలేజ్),ప్రొఫెసర్. ఎన్. ఏ.డి.పాల్(హనరరీ డైరెక్టర్, యూ.జి.సి, హెచ్.ఆర్.డి.డైరెక్టర్),అసిస్టెంట్ ప్రొఫెసర్.జి.శ్రీనివాసరావు(థియేటర్ ఆర్ట్స్),పితాని ప్రసాద్(బి.సి.టైమ్స్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్),థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు సి.ఎస్.విజయ్,ఉప్పలపాటి కూర్మారావు,కే. భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Andhra University was constituted in the year 1926 by the Madras Act of 1926. Prestigious Andhra University has completed 97 years, a documentary “Mighty Andhra University Marching towards Mark of Centenary”, is being shot to celebrate its glorious history, excellence and achievements of Andhra University. Prof. P.V.G.D. Prasad Reddy, Honourable Vice Chancellor of Andhra University has launched the Documentary Poster today. Naresh Kumar Madiki, Student of Department of Theatre Arts, Andhra University is Directing this documentary. Prof.N.Satyanarayana, Dean C.D.C, Head (I/C) Department of Theatre Arts, AU, Prof.D Surya Prakasarao, Honorary Professor of Law, AU, Prof.N.A.D.Paul, Honorary Director, UGC HRD Centre, Associate Prof. Srinivas, Theatre Arts, Pitani Prasad(B.C.Times), C Vijay, Kurmarao, K Bhavani Prasad have attended the Poster Launch of the documetnory film at Andhra University, Visakhapatnam

Previous Post

జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1 “నెల్సన్” ప్రారంభం

Next Post

“ఓ మై లవ్” టీజర్ విడుదల చేసి చిత్ర దర్శకుడు “స్మైల్ శ్రీను” ని అభినందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.

Next Post

"ఓ మై లవ్" టీజర్ విడుదల చేసి చిత్ర దర్శకుడు "స్మైల్ శ్రీను" ని అభినందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి
movies

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

by admin
March 22, 2023
0

...

Read more
వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

March 22, 2023
దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

March 22, 2023

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి; పవన్ కళ్యాణ్

March 19, 2023
నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

March 18, 2023
మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

March 18, 2023
అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

March 17, 2023
“లిల్లీ’ ట్రైలర్ వేడుక

“లిల్లీ’ ట్రైలర్ వేడుక

March 13, 2023
గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

March 13, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In