• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“ఉర్వశివో రాక్షసివో” పోస్టర్ కి అనూహ్య స్పందన

admin by admin
September 26, 2022
in movies
0 0
0
“ఉర్వశివో రాక్షసివో” పోస్టర్ కి అనూహ్య స్పందన
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన “ఉర్వశివో రాక్షసివో” టీజర్ సెప్టెంబర్ 29 న విడుదల, పోస్టర్ కి అనూహ్య స్పందన

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”.

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది.

“ప్రేమకాదంట” అని మొదటి అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్ ను ప్రస్తుతం “ఉర్వశివో రాక్షసివో” అని మార్చి అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. చిత్ర టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్ , అనుఇమ్మాన్యూల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది. ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రోమోషన్స్ మొదలుపెట్టనున్నారు.

సినిమా పేరు: “ఊర్వశివో రాక్షసివో”
హీరో: అల్లు శిరీష్
హీరోయిన్: అను ఇమాన్యుయేల్
దర్శకుడు: రాకేష్ శశి
సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
బ్యానర్ పేరు: GA2 పిక్చర్స్
సమర్పకులు: అల్లు అరవింద్
సహ నిర్మాత విజయ్ ఎం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు గారు
DOP- తన్వీర్
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్

Allu Sirish and Anu Immanuel’s Upcoming film “Urvashivo Rakshashivo” teaser releasing on Sep 29th

Renowned Producer Allu Aravind’s own production house Geetha Arts is one of the reputed banners of Tollywood of all time. It is a common practice Geetha Arts producing rich content movies with all the heroes.

The banner that has given us memorable blockbusters is now bringing us a film starring talented actor Allu Sirish. After a short break, Allu Sirish returns with the romantic drama Urvashivo Rakshashivo, which is produced by GA 2 Pictures.

The exciting update on Allu Sirish’s latest project, which is yet to be released. The actor shared screen space with Anu Emmanuel for a romantic drama directed by Rakesh Sashii. The film previously titled Prema Kadhanta, remained under wraps until now.

Today, makers surprised the audience by releasing a magical poster of Allu Sirish’s upcoming film, along with a new title and teaser release date. The title of the film was changed from “Prema Kadhanta” to “Urvashivo Rakshashivo.” The teaser release date also surprised the audience. The teaser for this romantic drama will be released on September 29th.

The makers of the film are now planning to release the film on November 4. Renowned Producer Allu Aravind presenting the film while Dheeraj Mogilineni producing it. GA 2 pictures bankrolled the film in association with Shri Tirumala Production Private Ltd banner. Achu Rajamani composed the music. Tanveer handling the cinematography while editing is done by Karthika Srinivas.

Previous Post

విశాఖ రాజధానికి జై కొట్టిన ఉత్తరాంధ్ర ప్రజలు

Next Post

ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌

Next Post
ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌

ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి
movies

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

by admin
March 22, 2023
0

...

Read more
వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

March 22, 2023
దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

March 22, 2023

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి; పవన్ కళ్యాణ్

March 19, 2023
నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

March 18, 2023
మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

March 18, 2023
అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

March 17, 2023
“లిల్లీ’ ట్రైలర్ వేడుక

“లిల్లీ’ ట్రైలర్ వేడుక

March 13, 2023
గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

March 13, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In