4000 థియేటర్లలో 'బాహుబలి'

45

Baahubali-Audio-Laucnh-Live-Full-Videoప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూ.250కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4000 పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యభూమికలు పోషించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి మూడు సంవత్సరాలు పట్టగా.. దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని కూడా తెరకెక్కించనున్నారు. బాహుబలి-2 చిత్ర షూటింగ్‌ కూడా 40శాతం పూర్తయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here