2017-18 సబ్సిడి కేటాయించడంలో తీవ్ర వివక్ష..!

గుంటూరు జిల్లా వినుకొండ యస్.బి.ఐ ఎడిబి బ్యాంక్ అధికారులు సబ్సిడీ రుణానికి చెప్పులు అరిగెలా తిప్పు తుంటె కొందరు ఎటిఎం ల ద్వారా సబ్సిడీ లా కెల్లారు…..ఇప్పటికి 2016-17 రుణాలు గ్రౌండింగ్ చెయ్య లేదు లబ్దిదారులకు ఎడిబి అధికారుల వేధింపులకు లబ్దిదారుల కళల్లో కన్నీరు పెల్లుబుసు కొస్టుంది. ….బలవంతంగా ఎలైసి కట్టించు కొకుండా పనిచెయరు… 2017-18 ఆర్డిక సంవత్సరంలో షుమారు 5 కోట్ల సబ్సిడీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం వినుకొండ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కోట్లాది రూపాయల సబ్సిడీ రుణాల కోసం చంధ్రన్న ప్రభుత్వం కేటాయించడం జరిగింది వినుకొండ నియోజకవర్గ పరిధిలో 2016-17 రుణాలు ఇంకా అనేక బ్యాంకుల్లో పెండిగ్ లో ఉన్నాయ్ 2017-18 లో ప్రభుత్వం కేటాయించిన సబ్సిడి కోట్ల రూపాయలలో మిగిలి ఉంది… వివిధ కార్పొరేషన్ ల అధికారులు సమర్థ వంతంగా పనిచేయడం లేదనే విమర్శలు విన్పిస్తూనే ఉన్నాయ్ ఎల్.డి.యం సహితం ఏమీ లబ్దిదారులకు న్యాయం చేయలేకపోతున్నారనే వాదనలు విన్పిస్తూనే ఉన్నాయ్ బ్యాంకర్ల తీరుకు విసిగిపోయిన ఒ లబ్దిదారుడు వినుకొండ టౌన్ పోలిస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని ఫిర్యాదు చేశారు అనేక మంది ఆర్బీఐ కి ఫిర్యాదులు చేశారు. … సబ్సిడీ లక్షలో మిగిలి ఉంది. …జిల్లా రాష్ట్ర అధికారులు ఇప్పటికైనా స్పందించి మిగులు సబ్సిడి బాడ్యులపై చర్యలు చేపట్టి సబ్సిడీ రుణాల నమోదు గ్రౌండింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లబ్దిదారులకు న్యాయం చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు…. గ్రౌండింగ్ చెయ్యకుండానే చెసినట్లు నేడు గుంటూరు జిల్లా వినుకొండలో బ్యాంకర్లు అధికారుల షో విజయవంతం కావాలని ఆశిద్దాం. …!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *