స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న జగన్

47

రిషికేష్ లో శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఏపీ కి మంచి జరగాలని,ప్రత్యేక హోదా రావాలని కాంక్షిస్తూ .స్వరూపానందేంద్ర స్వామి నిర్వహిస్తూనా పూజా లో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఎంపీ లు అవినాష్ రెడ్డి,విజయసాయిరెడ్డి,మిధున్ రెడ్డి,భూమన కరుణాకరరెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here