సోమశిలలో బాలకృష్ణ పుష్కరస్నానం

101

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో పుష్కర ఘాట్ లో పుణ్య స్నానం ఆచరించి పిండ ప్రదానం చేశారు. హైదరాబాద్‌ నుంచి కుటుంబసమేతంగా సోమశిల చేరుకున్న ఆయన పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు.

WhatsApp Image 2016-08-18 at 3.27.12 PMWhatsApp Image 2016-08-18 at 3.27.15 PMWhatsApp Image 2016-08-18 at 3.27.16 PM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here