సైమా మూవీ అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా బాలకృష్ణ

96

balakrishnaసైమా-2015 మూవీ అవార్డ్స్ కార్యక్రమం దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషలకు సంబంధించిన సెలబ్రిటీలతో అవార్డ్స్ ఫంక్షన్ కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగులో ఉత్తమ నటుడు అవార్డును ‘లెజెండ్’ సినిమాకు గానూ నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. అలాగే ‘రేసు గుర్రం’ చిత్రంలో పెర్ఫార్మెన్స్‌కి గానూ శృతి హాసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ‘మనం’ ఉత్తమ చిత్రంగా ఎంపికయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here