సైమా.. బాహుబలి-శ్రీమంతుడిదే!

41

SIIMA-2016-awards-Winners-list-1467364792-149
సైమా అవార్డుల ఫంక్షన్ వైభవంగా సింగపూర్లో ప్రారంభమైంది. మెగాస్టార్ మొదలుకొని అప్ కమింగ్ హీరో.. హీరోయిన్లంతా.. ఇప్పుడు సైమా వేడుకల్లో అదరగొట్టేస్తున్నారు. రెండు రోజులు(జూన్ 30.. జులై 1) జరగనున్న ఈ వేడుకలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలకు.. నటీనటులకు అవార్డులు ఇవ్వనున్నారు. టాలీవుడ్లో బాహుబలి.. శ్రీమంతుడు చిత్రాలు అవార్డుల పంటను పండించాయి. తెలగు చలన చిత్ర పరిశ్రమకు వచ్చిన అవార్డుల వివరాలివి. అందించిన అవార్డుల జాబితా ఇలా ఉంది.
ఉత్తమ చిత్రం- బాహుబలి
ఉత్తమ నటుడు- మహేష్ బాబు(శ్రీమంతుడు)
ఉత్తమ నటి- శృతి హాసన్(శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు- రాజమౌళి(బాహుబలి)
ఉత్తమ నటుడు (క్రిటిక్)- అల్లు అర్జున్(రుద్రమదేవి)
ఉత్తమ నటి(క్రిటిక్)- అనుష్క(రుద్రమదేవి)
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా- సమంత
ఉత్తమ సహాయ నటుడు- రాజేంద్ర ప్రసాద్(శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటి- రమ్యకృష్ణ(బాహుబలి)
ఉత్తమ విలన్- దగ్గుబాటి రానా(బాహుబలి)
ఉత్తమ కమెడియన్- వెన్నెల కిషోర్(భలేభలే మగాడివోయ్)
జీవిత సాఫల్య పురస్కారం- ఎస్ జానకి
ఉత్తమ నూతన నటుడు- అక్కినేని అఖిల్(అఖిల్)
ఉత్తమ నూతన నటి- ప్రగ్యా జైస్వాల్(కంచె)
ఉత్తమ నూతన నిర్మాత- విజయ్ రెడ్డి మరియు శశిదేవ్ రెడ్డి(భలే మంచి రోజు)
ఉత్తమ నూతన దర్శకుడు- అనిల్ రావిపూడి(పటాస్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్- రామ రామ (శ్రీమంతుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్(శ్రీమంతుడు)
ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ(టెంపర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ కుమార్(బాహుబలి)
ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల సీతారామ శాస్త్రి(కంచె)
ఉత్తమ గాయకుడు- సాగర్ (జత కలిసే- శ్రీమంతుడు)
ఉత్తమ గాయని- సత్య యామిని(మమతల తల్లి- బాహుబలి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here