సర్పంచుల స్ధానంలో ప్రత్యేక అధికారులు!

51

రాష్ట్రంలో సర్పంచ్ ల పదవి కాలం నేటితో ముగియనున్న నేపద్యంలో వారు స్ధానంలో ప్రత్యేక అధికారులను నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేసించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన, సంబంధిప జి.వో.విడుదల చేసింది. జి.వో.యంయస్.నెం.269 ప్రకారం ఈ ప్రకటనను గజిట్ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తమ పడవీ కాలం ముగిసిన సర్పంచ్ ల స్ధానంలో ప్రత్యేక అధికారులు రానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here