సబ్సీడీ రుణాల మంజూరుకు లంచాలు..!

18

గుంటూరు జిల్లా వినుకొండ కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ ఫీల్ర్డ్ ఆఫీసర్ లంచం ఇవ్వనిదే సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం లేదని రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. వినుకొండ పట్టణానికి చెందిన 24 దరఖాస్తులు ఈ మద్య కాలంలో మున్సిపాలిటీకి రిటన్ చేశారు బ్యాంకులో సబ్సిడీ ఉన్నా లబ్దిదారులు రుణ అర్హత కలిగి ఉన్నా కేవలం లంచం ఇవ్వ లేని కారణంతో దరఖాస్తులు వెనక్కి పంపి రుణం రాకుండా అడ్డు కున్నారని కొందరు లబ్దిదారులు కార్పొరేషన్ బ్యాంకు ఉన్న అధికారులకు జిల్లా పరిపాలనాధికారికి రిజర్వ్ బ్యాంక్ అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సదరు బ్యాంకు కు దరఖాస్తు చేసుకున్న యస్.సి లబ్దిదారుల దరఖాస్తులు షుమారు 12 రిటన్ చేశారు బ్యాంకు వారికి అనుకూలమైన 2 దరఖాస్తులు మాత్రమే వాటిపై స్పేసెల్ ఇంటరెస్ట్ తో రుణ అంగీకారం తెలిపారు వీరికి సిబిల్ స్కోర్ లెస్ చుపిస్టుంధి వీరు బ్యాంకు డీఫాల్ట్రర్లు అని ఒకరు యన్ పి అకౌంటుకు హామీ డారని విశ్వసనీయ సమాచారం రిటన్ చేసిన అన్ని కార్పొరేషన్ 24 మంది లబ్దిదారులకు సిబుల్ స్కోరు తక్కువగా ఉన్నదని సాకుగా చూపి దరఖాస్తులు రిటన్ చేశారని ఈ మేరకు వినుకొండ మున్సిపాలిటీకి లేఖ పంపించారని విశ్వసనీయ సమాచారం ఎక్కడా రుణాలు తీసుకోని వారికి సిబిల్ స్కోర్ లెస్ చూపిస్తుంది దరఖాస్తులు రిటన్ చేయడానికి సహేతుక కారనం లేదని తెలుస్తుంది

దరఖాస్తులు రిటన్ చేసిన వారిలో ఇద్దరు యస్.సి మహిళా లబ్దిదారులు తాము బ్యాంకు అధికారులకు లంచం ఇవ్వనికారనం తో తమ దరఖాస్తులు ఉద్ద్యెశ్యపూర్వకంగా రిటన్ చేశారని ఉన్నతాధికారులకు పంపిన ఫిర్యాడులో పేర్కొన్నారు

ఇదే మాదిరి ఆరోపణల తో ఒక ముస్లిం మహిళా లబ్దిదారు ఒక కాపు మహిళా లబ్దిదారు ఒక యస్టి మహిళా లబ్దిదారు రిజర్వ్ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారని తెలిసింది. ఇంకా అనేక మంది ఫిర్యాదులు చేయనున్నట్లు సమాచారం

సబ్సిడీ ఉపాధి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ నిస్సహాయంగా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న దరఖాస్తు దారుల బాధలు వర్ననాతీతమ్ పట్టణానికి చెందిన ఒక యస్.టి (ఎరుకల) మహిళాలబ్దిదారు 2015,2016,2017, బ్యాంకుల చుట్టూ తిరిగింది ఎ మేనేజరు ఫీల్డ్ ఆఫీసర్ రుణం మంజూరు చెయ్య లేదు 2018-19 ఆర్డిక సంవత్సరం లో కూడా వరుసగా నాలుగవ సంవత్సరమ్ కూడా రుణం కొరకు దరఖాస్తు చేసుకున్నది కార్పొరేషన్ బ్యాంకు వారు రుణం ఆమోదిస్తామని చెప్పి తాను లంచం ఇవ్వలేని కారణంతో తమ దరఖాస్తు వెనక్కి పంపారని నేను ఎక్కడా రుణం తీసుకోకుండా సిబిల్ స్కోరు ఎలా ఉంటుంది అని లబ్దిదారు ఆవేదన వ్యక్తం చేసింది ఇతర బ్యాంకులకు 4 వ తారీఖు నుండి పంపించుకొకుండా ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ కూడా ఆపేశారని లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు ఈ బ్యాంకులో లంచాలు లేనిదే పనులు జరుగడం లేదని తమకు అనుకూలమైన బ్రోకర్ల ద్వారా పనులు చక్క బెట్టుకుంటుంటారని గతంలో నకిలీ పాస్ పుస్తకాలకు లక్షలాది రూపాయల రుణాలు లంచాలు ఇచ్చిన వారికి మంజూరు చేస్తున్నారని భోగట్టా ప్రస్తుతం అదే పరిస్తితులు ఉన్నాయని పుకార్లు శికార్లు చేస్తున్నాయ్ ఈ బ్యాంకు లో పనిచేసే అధికారి సంబంధీకులు వినుకొండ మండలంలో ఒక గ్రామ సెక్రటరీగా పనిచెస్టుంటారని ఆయన ద్వారా సిఫారసు చెయుంచుకుంటె వ్యవసాయ రుణాలు కూడా ఎక్కువ మొత్తం లో ఇస్టుంటారని వ్యవసాయ రుణాల తో పాటు వీరిలో వీరు మాట్లాడుకున్న వారికి సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వడానికి వెనుకాడడం లేడని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్య్ గత సంవత్సరం అంబేడ్కర్ కాలనీకి చెందిన ఒక లబ్దిదారు అనుమతి లేకుండానే ఇద్దరు మహిళలతో లాలుచీ పడి ఆ మహిళకు చెందిన రుణం ఈ ఇరువురి మహిళ లకు అప్పగించి రికవరీ కోసం నానా తంటాలు పడడం పోలీస్ స్టేశన్ వరకూ ఈ పంచాయుథీ వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం గత సంవత్సరం యన్ పి అకౌంటు ఉన్నవారికి కూడా రుణాలు మంజూరు చేసిన ఘనత ఈ బ్యాంకు దక్కుతుందనడం ఏమాత్రం సందేహం లేదు బ్యాంక్ లో సిసి కేమెరా లు పరిశీలన చెస్తే ఈ బ్యాంక్ లో జరుగుతున్న బాగోతం బహిర్గతం అవుతుందన డం లో ఎ మాత్రం సందేహం లేదు ఎప్పుడూ బ్యాంక్ మేనేజరు చుట్టూ బ్రోకర్లు దర్శన మిస్తూ వారితోనే తిరుగుతూ పనులు చక్క బెట్టు కుంటుంటారని బ్రోకర్ లతో తేడాలు వస్తై వారు చెప్పిన రుణాలు వెనక్కి కొడుతుంటారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయయ్ తాను ఒప్పుకున్న సబ్సిడీ రుణాలు ఎలా ఇంటరస్ట్ తో చేస్తారు అంటే ఇంటర్వ్కు వెళ్లిన వారి రుణాలు వెనక్కి పంపి తాము ఒప్పుకున్న సబ్సిడీ రుణాలు ఒక్క రోజులోనె మున్సిపల్ కార్యాలయంలో సెలక్ట్ చెపించి అదేరోజు బ్యాంకు అప్రూవల్స్ను ఇవ్వగల సమర్డులు ఇలా ఇంటర్వ్యూకు వెళ్ళని అనేక మంది సబ్సిడీ రుణాలు (ముస్లిం బిసి ఇబిసి) ఆమోదముద్ర వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది ఈ బ్యాంక్ లో జరుగుతున్న లంచాల బాగోతం బ్యాంకింగ్ ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు చేశారు. ఆల్ ఆన్ లైన్ దరఖాస్తులు ఎపిఒబియంయస్ పరిశీలన చేస్తె ఈజీగా బ్యాంకు లో జరుగుతున్న అక్రమాల గుట్ట బట్టబయలు అవుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు జిల్లా మరియు బ్యాంకు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో కొన్ని రోజులు వేచిచూడవలసిండె..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here