‘శ్రీమంతుడు’ రివ్యూ

98

Srimanthudu-Movie-First-Looకొర‌టాల శివ (ద‌ర్శ‌క‌త్వం)
మ‌హేష్‌బాబు (హర్ష వర్ధన్ )
శృతిహాస‌న్ (చారు)
ఊరిని దత్తత తీసుకోవడమనే సార్వజనీన కథాంశంతో ‘శ్రీమంతుడు’ హీరో త‌న ఊర్లోకి ఎంట్రీ ఇస్తాడు.
“మా ఊరు నాకు చాలా ఇచ్చింది, ఎంతోకొంత తిరిగి ఇచ్చెయ్యకపోతే లావెక్కిపోతాను” అని చెప్పే విషయాన్ని సరదాగా చెప్పినా ఆ విషయంలో చాలా విషయం ఉంది. ఆ ఒక్క లైనే సినిమాని నడిపిస్తుందన్న విషయం అర్ధం అవుతుంది. రౌడీలను ఉద్దేశించిన మహేష్… ఎప్పుడు చూసినా ఇదే పనారా… కొంచెం కూడా బోర్ కొట్టదా ఈ డైలాగ్ చూస్తుంటే సినిమాలో అటు సెంటిమెంట్‌తో పాటు యాక్ష‌న్ కూడా ఓ రేంజ్‌లో ఉంది.
రేటింగ్- 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here