వైసిపిలో చేరిన మాజీమంత్రి

14

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా మాజీ మంత్రి మహీధర్ రెడ్డి చేరిపోయారు. మొన్న విజయసాయిరెడ్డి సమక్షంలో కలిసిన మహీధర్ రెడ్డి నేడు అనపర్తి పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిశారు. కొమరిపాలెం వద్ద దాదాపు 500మంది కార్యకర్తలతో వచ్చి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డితో కండువా వేయించుకున్నారు. కందుకూరు నుంచి మహీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని మహీధర్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జగన్ సిఎం కావడం ఖాయమన్నారు మహీధర్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here