వైజాంగ్ స‌మీపంలో న‌కిలీ నోట్ల క‌ల‌క‌లం!

31

రైల్లో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల వ‌ద్ద రెండు బ్యాంగ్ ల‌ను గూర్తించిన డీఆర్ఐ అధికారులు త‌నిఖీ చేయ‌డంతో రెండు బ్యాగ్ల‌లో ఉన్న 10 ల‌క్ష‌ల 20వేయి ల రూపాయాల ఫేక్ ఇండియ‌న్ క‌రెన్సి కోత్త రెండు వేయిల రూపాయ‌లు ఫేక్ నోట్లుగా డీఆర్ఐ గుర్తించింది.ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో హౌరా నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న ఇద్ద‌రు ప్ర‌యాణికుల‌ను వైజాగ్ స‌మీపంలో గుర్తించిన డీఆర్ఐ ప‌ట్టుబ‌డ్డ ఇద్ద‌రు ప్ర‌యాణికులు క‌ర్ణాట‌క‌, బెంగ‌ళూర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించిన డీఆర్ఐ ప‌ట్టుబ‌డ్డ ఇద్ద‌రిపై బంగ్లాదేశ్ లో కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్నార‌ని గుర్తించిన డీఆర్ ఐదేశ అర్ధిక వ్య‌వ‌స్థ‌ను చిన్నాభిన్నం చేయ‌డానికి ఇండియన్ ఫేక్ క‌రెన్సిని ఇండియాలో దింప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న ఐఎస్ఐ తో తాజాగా చిక్కన ఇద్ద‌రికి లింక్స్ ఉన్న‌ట్లు అనుమానం.కేసు న‌మోదు చేసుకుని త‌దుప‌రి ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here