వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ట్విస్ట్

70

నిందితుడు శ్రీనివాస్ ను NIA అధికారులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారని నిందితుడి తరుపున వాదిస్తున్న న్యాయవాది శ్రీనివాసరావును ఎక్కడకు తీసుకువెళ్లారో సమాచారం ఇవ్వాలని విజయవాడ సెషన్స్ లో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సలీం. శ్రీనివాసరావు తరఫు న్యాయవాదుల పిటిషన్ ను స్వీకరించిన మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్ట్. నిందితుడి న్యాయవాదుకు సలీం, జయకర్, వరప్రసాద్ లకు సమాచారం ఇవ్వాలంటూ ఎన్ఐఎ కు ఆదేశాలు.. నిందితుడిని ఎక్కడకు తీసుకువెళ్లకి విచారిస్తున్నారో తెలియ చేయాలని ఆదేశం. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని కోర్ట్ పునరుద్ఘాటన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here