వైఎస్‌ జగన్‌ పుష్కర స్నానం

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *