వైఎస్ఆర్ వల్లే కాలేదు..జగన్ వల్ల ఏం అవుతది!

71

 

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును జైల్లో వేస్తానంటూ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. వైఎస్ఆర్ వల్లే కాలేదు.. జగన్ వల్ల ఏం అవుతది అని వ్యాఖ్యానించారు. మంగళవారం మీయాతో డిమాట్లాడిన దేవినేని.. జగన్ కావాలనే తమపై బురద జల్లుతున్నారని అన్నారు. జగన్ చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ఎప్పటికీ సీఎం కాలేడన్నారు. తొలిసారి గెలిచిన జగన్‌కు ఏమాత్రం రాజకీయ అనుభవం లేదన్నారు. అబద్ధాలు మాట్లాడితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here