విశాఖలో మరో భారీ కుంభకోణం – 2000 కోట్లు నొక్కేసిన లోకేష్ .?

119

లోకేష్ బాబు ఎంత తెగబడి దోచుకొంటున్నాడో మీరే చూడండి . ఒక్క జీవోతో రెండు వేల కోట్లు దోచుకున్నాడు . దీనికి విశాఖలో ఉన్న విమ్స్ ఆసుపత్రి సజీవ సాక్ష్యం .

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపేశారు . పేదవాళ్ళకి వైద్యం అనేది ఇప్పుడు కలగానే మిగిలిపోయింది . ఇప్పుడు అందుబాటులో ఉన్న అరకొర ప్రభుత్వ ఆసుపత్రులని ప్రయివేట్ కంపెనీలకి అమ్ముకొంటున్నారు . అలా విశాఖలోని విమ్స్ ఆసుపత్రిని కేవలం 100 కోట్లు పెట్టుబడులు పెట్టాలనే ఒప్పందంతో రెండు వేల కోట్లు విలువ చేసే ఆసుపత్రిని ప్రయివేట్ వ్యక్తులకి ( లోకేష్ స్నేహితుడు )కట్టబెట్టారు . దానికోసం జీవో విడుదల చేసారు .

జీవో నంబర్ : 33

ఈ జీవో ప్రకారం విమ్స్ ఆసుపత్రిలో ఇక నుండి యూజర్ చార్జీలు వసూల్ చేస్తారు . రక్త పరీక్షలు , ఎక్సరేలు , స్కానింగులు అన్నీ రామోజీకి చెందిన డాల్ఫిన్ సంస్థకి అప్పగించారు . ఇక వాళ్ళు వాళ్ళ ఇష్టమొచ్చినంత వసూల్ చేసుకోవచ్చు .

మొత్తం 100 ఎకరాలు స్థలం . అక్కడ ఎకరం 20 కోట్లు ఉంది . అనగా ఒక్క స్థలం విలువే రెండు వేల కోట్లు . ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చుపెట్టింది 115 కోట్లు . మొత్తం కలుపుకొని 2115 కోట్లు విలువ చేసే ఆస్తులని లోకేష్ తన బినామీకి కట్టపెట్టాడు .

అంతేకాదు దీనిపక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు కూడా లోకేష్ బినామీలవే అంట . వాళ్లకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే విమ్స్ ని అభివృద్ధి చేయకూడదు . దీనిని నిదానంగా మిగిలిన సేవలని కూడా ప్రైవేట్పరం చేసి మొత్తం స్థలాన్ని కొట్టేయాలని అసలు ప్లాన్ .

ఇది ఒక్క విశాఖ విమ్స్ హాస్పిటల్ తోనే ఆగదు , రాష్ట్రంలోనున్న పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిని ఇదేవిధంగా సొంత బినామీలకు అప్పగించే వ్యవహారం చాలా చురుగ్గా జరుగుతుంది .

ప్రజలు ఇప్పటికైనా మేల్కొని కళ్ళు తెరవకపోతే ప్రభుత్వ ఆస్తులే కాదు , మన స్థలాలు కూడా మనకి తెలియకుండానే వాళ్ళ మనుషుల పేరుమీదకి మార్చుకొంటారు . ఆ తరువాత ఏడ్చినా లాభంలేదు .

ఇప్పటికైనా కళ్ళు తెరిచి పచ్చ మాఫియా చేస్తున్న దుర్మార్గాలని ప్రశ్నించండి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here