లోకేష్ కు ‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్

55

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తున్న అధునాతన టెక్నాలజీ,డ్యాష్ బోర్డ్ ఏర్పాటు ఆధారంగా అవార్డులు ప్రకటించిన బిజినెస్ వరల్డ్ మ్యాగ్జైన్

పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో వివిధ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తున్న అధునాతన సంకేతిత, సాధించిన ఫలితాల ఆధారంగా అవార్డు ప్రకటించిన బిజినెస్ వరల్డ్ మ్యాగ్జైన్…

18 వ తారీఖు సాయంత్రం ఢిల్లీలో బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్ లో ‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్’ అందుకోనున్న మంత్రి నారా లోకేష్  గ్రామీణ నీటి సరఫరా శాఖకు మరో అవార్డ్…జలవాణి,గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం వినియోగిస్తున్న అధునాతన
ట్రాకింగ్ సిస్టమ్ కు మరో అవార్డ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here