లోకేష్‌ ఏ హోదాతో మంత్రులతో సమీక్షించారు…?

35

nara-lokesh-tdpఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ మంత్రులతో పాలనా వ్యవహారాలను ఏ హోదాతో సమీక్షించారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.  ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే ఆయన కూడా ఒక మంత్రిగా ఉండవచ్చుకదా దీనికి అభ్యంతరం ఏముందన్నారు. ఎన్టీఆర్‌ ఒకసారి బాలకృష్ణ తన పార్టీ వారసుడు అంటే దానిని ఉపసంహరించుకునే వరకు చంద్రబాబు పట్టు వీడలేదన్నారు. ఇటువంటి చంద్రబాబు తన కుమారుడు మంత్రులతో సమీక్ష నిర్వహిస్తే ఎలా మిన్నకున్నారని రామచంద్రయ్య ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here