రేవంత్ రెడ్డికి బెయిలు…టీడీపీలో సంబరాలు

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్‌ రావడంతో ఏపీలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.పలు జిల్లాల్లో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *