రేపు తిరుపతిలో పవన్‌ బహిరంగ సభ

26

రేపు తిరుపతిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్వహించ బహిరంగ సభకు పోలీసులు అనుమతి లభించింది. రేపు సాయంత్రం 4గంటలకు ఇందిరా మైదానంలో సభ నిర్వహించనున్నారు. సభను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తిరుపతి ఎస్పీ విజయలక్ష్మీ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here