రామ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్

95

11760134_903051346420234_951656603274334487_nజూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా పెదనాన్న కళ్యాణ్‌రామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్‌బుక్ వేదికగా ఆయన తన పుట్టిన రోజు సందేశాన్ని పోస్టు చేశారు. తనయుడితో ఆడుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here