రాజకీయాల గురించి మాట్లాడను: జస్టిస్ జాస్తి చలమేశ్వర్

మరో రెండు నెలల పాటు రాజకీయాల గురించి తాను మాట్లాడనని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు.ఆదివారం ఎలమంచిలి శివాజీ రాసిన ‘తలచుకుందాం ప్రేమతో’ పుస్తకాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు.తొడలు కొట్టి మీసం మెలేస్తున్న నాయకుల మధ్య శివాజీ ఇమడలేరని…అందుకే శివాజీ రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలిపారు.రాజకీయాల కోసం జైలుకు వెళ్లిన వారు ఉన్నారని…అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవించాక జైలుకు వెళుతున్నారని జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *