‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ భృతి

89

నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12.26 లక్షల మందికి రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది. ఈ నిరుద్యోగ భృతికి ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరు ఖరారు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here