ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకారం!

71

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీ వాణి, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, ఆళ్ల నాని, శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా, మాలగుండ్ల శంకర నారాయణ.

మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్..

ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డి. ధర్మాన కృష్ణదాస్ తో ప్రారంభమై మాలగుండ్ల శంకర నారాయణతో ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం. మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here