ఎంపీలు, పవన్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

40

pavanజనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు.  గురువారం మరోసారి ఎంపీలను ఉద్దేశించి పవన్‌ ట్విట్టర్‌లో ఘాటైన ప్రశ్నలు సంధించారు. లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లుకు సవరణ సమయంలో ఎంతమంది ఎంపీలు హాజరయ్యారని పవన్‌ సూటిగా ప్రశ్నించారు. తనకున్న సమాచారం ప్రకారం ఐదుగురు ఎంపీలే చర్చలో పాల్గొన్నారని…మిగిలిన ఎంపీలు ఏం చేశారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here