మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌

ఏపీ ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా నారా లోకేశ్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం ఐదో బ్లాక్‌ కింది అంతస్థులో ఆయన ఛాంబర్‌లోకి అడుగు పెట్టి దేవతామూర్తులకు పూజలు చేశారు. తితిదే తరపున జేఈవో శ్రీనివాసరాజు, డాలర్‌ శేషాద్రి ఆయనకు శాలువా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

FB_IMG_1491548728744 FB_IMG_1491548722569 FB_IMG_1491548716525 FB_IMG_1491548707573 FB_IMG_1491548700705 FB_IMG_1491548695066 FB_IMG_1491548691991 FB_IMG_1491548688799 FB_IMG_1491548685061

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *