బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ షాక్…!

20

గుంటూరు జిల్లాలో యస్.సి.యస్.టి బి.సి మైనార్టి రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు లబ్ది దారుల నుండి బలవంతంగా డిపాజిట్లు సేకరించారు లక్ష రూపాయల రుణానికీ 50వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మిగతా 50వేలు బ్యాంకు రుణం యస్ సి లకు 60వేలు సబ్సిడీ 40వేలు బ్యాంకు రుణం ఇవ్వాల్సి ఉంది ఇందుకు విరుద్దంగా కొందరు బ్యాంకు అధికారులు లబ్దిదారుల నుండి బ్యాంకు మంజూరు రుణానికి సమానంగా డిపాజిట్ లు సేకరించారు వందల మంది లబ్ది దారులు అప్పులు చేసి మరీ బ్యాంకులకు జమ చేశారు లబ్ది ధారులను ముప్ప తిప్పలు పెట్టి ఎందుకు లోన్ పెట్టు కున్నామ్రా దేవుడా అనే స్తితికి తెచ్చిన తరువాత రుణం ఇస్తున్నారు డిపాజిట్ డబ్బు బయట దొరకని వారికి లోన్ ఇవ్వకుండా తిప్పుతూ నే ఉన్నారు ఇప్పటికి వందల కొద్ది రున్నాలు గ్రౌండింగ్ చెయ్య లేదు

*బలవంతపు డిపాజిట్ల సేకరణలో ఆంద్రా బ్యాంకు పస్ట్ *
*దళారీలతో కుమ్మక్కు నిబంధనలకు పాతర*

బలవతపు డిపాజిట్ల సేకరణలో ఆంద్రా బ్యాంకు మెదటి స్థానంలో నిలుస్తుంది వినుకొండ ఆంద్రా బ్యాంకు శాఖ క్రాఫ్ లోన్ గోల్డ్ లోన్ ఉన్న వారికి అవే స్యురిటిగా పెట్టు కున్నారు లేని వారు తప్పని సరిగా డిపాజిట్లు చెయ్యనిదే రుణం గ్రౌండింగ్ చెయ్యడం లేదు గ్రౌండింగ్ జరిగినా కూడ డిపాజిట్ చెయ్యనిదే చెక్కు ఇవ్వటం లేదు కాపులకు యూనిట్ కాస్ట్ 120000 కాగా లక్ష రూపాయలే ఇస్తున్నారు దళారులతో కుమ్మక్కవడంతో గేదెలులో మాయాజాలం జరిగింది కొనుగోలు చెయ్యకుండానే కొనుగోలు చేసినట్లు పొటొలు డిపాజిట్లు తీసుకుని చెక్కులు ఇస్తున్నారు ఇప్పటి వరకు గ్రౌండింగ్ చేసినట్లు చూపుతున్న గేదెలకు ట్యాగ్ లు ఇన్స్యూరెన్సులు లేవు గేదెలు కొనుగోలు చెస్తే గదా ట్యాగ్ లు గేదె చెవులకు వేసేధీ…. దళారీలతో కుమ్మక్కవడంతో మేనేజరు పీల్డ్ ఆపీసర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్టున్నారు

*యస్.బి.ఐ ఆంద్రా బ్యాంక్ 2018 జాబితా పెండిగ్*
**నష్టపోతున్న లబ్ది దారులు****

వినుకొండ మున్సిపల్ పరిధిలో యస్.సి యూనిట్ల మంజూరు లక్ష్యం 149 కాగా సెలక్టు ధరఖాస్తుదారులు 135 ఈ ధరఖాస్తులు ఎక్కువగా ఆంధ్ర బ్యాంకు యస్.బి.ఐ మెయున్ బ్రాంచ్ లకు 73 ధరఖాస్తులు మున్సిపల్ కార్యాలయం నుండి వెల్లాయ్ చాలా బ్యాంకులు యస్.సి యూనిట్ ట్రార్గెట్లు మిగిలి ఉన్నాయ్ యస్బిఐ ఆంద్రా బ్యాంకు అధికారులు వారి టార్గెట్ లకు మించి ఉన్న ధరఖాస్తులు ఒబియంయంయస్ సైట్ డ్వారా మున్సిపల్ కార్యాలయానికి పంపితే సదరు ధరఖాస్తులు టార్గెట్ మిగిలి ఉన్న బ్యాంకులకు పంపించి యస్.సి లబ్దిదారులకు మున్సిపల్ అధికారులు యూనిట్లు మంజూరు చెసే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు ఈ విషయంపై రెండు బ్యాంకులు ఆలోచించడం లేదు యస్.సి లబ్దిదారులు బ్యాంకర్ల అనాలోచిత చర్య వలన నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది

* జిల్లా కలెక్టరు ఆదేశాలు పాటిస్టారా*
24 గంటల్లో బలవంతంగా బ్యాంకులు వసుల్లు చేసిన డిపాజిట్ లు తిరిగి చెల్లించాలని బ్యాంకులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఎంత వరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు బ్యాంకులు అమలు చేస్తారో వేచిచూడ వలసిందే…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here