బీజేపీ చేతిలో జగన్‌ కీలుబొమ్మ – బోండా ఉమ

10

బీజేపీ చేతిలో జగన్‌ కీలుబొమ్మ అయ్యారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యాలపై మండిపడ్డారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబును అరెస్ట్ చేయాలా? అంటూ ప్రశ్నించారు. అవినీతి సంఘానికి జగన్‌ అధ్యక్షుడని, జగన్‌ అవినీతి చరిత్ర బీబీసీలో కూడా ప్రసారమైందని బోండా ఉమ ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here