'బాహుబలి-2' రూ.325 కోట్లకు కొనుగోలు..!

44

9no-2-SHEET[12X8] copyఅత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘బాహుబలి’ ద బిగినింగ్’ పేరుతో విడుదలై బాక్సాఫీసుల వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే…బాహుబలి సెకండ్ పార్ట్ గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ విషయాన్ని బయటపెట్టారు. బాహుబలి మొదటి భాగం చేస్తున్న బిజినెస్ చూసి ప్రముఖ కార్పొరేట్ సంస్థ రెండో భాగాన్ని రూ.325 కోట్లకు కొనుగోలు చేసిందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here