‘బాహుబలి’ వీడియోను తొలగించిన యూట్యూబ్

42

బాహుబలి అభిమానులకు ‘యూట్యూబ్’ నుండి ఊహించని షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా తక్కువ కాలంలోనే ఈ ట్రైలర్ 20 లక్షల హిట్స్ సొంతం చేసుకుంది. అయితే ఉన్నట్టుండి యూట్యూబ్ ఈ వీడియోను తొలగించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఈ వీడియో ఉండటం వల్లనే ఈ ట్రైలర్ తొలగించినట్లు యూట్యూబ్ పేర్కొంది. ఈ ట్రైలర్ తొలగించడంతో బాహుబలి చిత్ర అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here