బాహుబలిలో అల్లరి నరేష్

35

2తనదైన కామెడి స్టయిల్, టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్న ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్. తన మొదటి చిత్రం అల్లరి నుండి ఇప్పటి  వరకు ఎన్నో కామెడి చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను అలరించి తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రంజేమ్స్ బాండ్. ఓ అమాయకుడైన యువకుడు ఓ డాన్ లేడీకి చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనే కాన్సెప్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన  ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్ లెవల్ లో విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ఇంటర్వేల్ లో ప్రదర్శించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here