ప్రియమైన మీడియా సోదరులకు ఇదే మా ఆహ్వానం

ప్రియమైన మీడియా సోదరులకు ఇదే మా ఆహ్వానం
ఏప్రిల్ 6వ తేదీన గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న “ఇంతలో ఎన్నెన్ని వింతలో “
సినిమాని రెండు రోజుల ముందుగా ఆత్మీయులైన మీ అందరికి  స్పెషల్ మీడియా ప్రీమియర్ షో ఏప్రిల్ 4 వ తేదీన మద్యాహ్నం ఒంటి గంటకు ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శిస్తున్నాం. దయచేసి  అందరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి సినిమా చూసి మా హరిహర చలనచిత్ర టీమ్ కి మీ ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తున్నాం…

ధన్యవాదాలు..

ఇట్లు  
ప్రొడ్యూసర్స్
రామ మోహన రావు ఇప్పిలి
ఎస్. శ్రీకాంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *