పెన్షన్ల పెంపుపై హిజ్రాల హర్షం.!

62

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెన్షన్ల పెంపు విధానాన్ని ఆమోదించి రూ” 1000 పెన్షన్ రూ” 2000 గా రూ” 1500 పెన్షన్ ను రూ” 3000 గా పెంచడం వల్ల ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ఈ తరుణంలో డోన్ పట్టణంలో హిజ్రాలు సమైక్యాంద్ర ఉద్యమం వేదికపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు తండ్రి వలే తమను ఆదుకున్నారన్నారు. హిజ్రాలకు ఉన్న సమస్యలను గుర్తించి తాము సమాజంలోప్రజల్లో కలిసి ఉండేలా చేసి ప్రజల కష్టాలు గుర్తెరిగి పెన్షన్లను పెంచి ఆదుకున్న ఆయనను మరోమారు ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here