‘పరశురాం’ను కలిసిన రామ్‌చరణ్

40

‘పరశురాం’ తన అభిమాన హీరో రామ్‌చరణ్  తేజ్‌ను కలుసుకున్నాడు. పరశురాం తెలివితేటలు చూసి ముచ్చటపడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా ‘ఐజ’ గ్రామానికి చెందిన పరశురాం తాను మెగా స్టార్ చిరంజీవికి, రామ్‌చరణ్‌కు పిచ్చి అభిమానినని చెప్పుకున్నాడు. తన పంచ్ డైలాగులతో ఇంప్రెస్ చేశాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన పరశురాంకు విద్యకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని రామ్‌చరణ్ హామీ ఇచ్చాడు. పరశురాం డైలాగులు, డ్యాన్స్ వీడియోను చూసిన రామ్‌చరణ్ అతడ్ని కలుసుకోవాలని, అలాగే తన అభిమాన హీరోతో భేటీ కావాలని కలలు కన్న పరశురాం కోరిక రెండూ ఇలా తీరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here