నామినేటెడ్ పోస్టుల ఖరారు..!

116

andhrapradesh-map-apvarthalu-comఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో నామినేటెడ్ పోస్టులను సర్కారు ఖరారు చేసింది..అధికారికంగా ఉత్తర్వులు రానప్పటికీ రేపోమాపో రావచ్చునని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా చలమలశెట్టి రామాంజనేయులు,
స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ గా జయరామిరెడ్డి,
మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పంచుమర్తి అనురాధ,
ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ గా జూపూడి ప్రభాకర్,
హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా వర్లరామయ్య,
పౌరసరఫరాల కార్పోరేషన్ ఛైర్మన్ గా లింగారెడ్డి,
గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ గా ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్,
బిసి హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా బి.రంగనాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here