నవాబ్ సినిమా వీక్షించిన కేసీఆర్ మరియు కేటీఆర్ కుటుంబం !

17
మన భారతదేశ చలనచిత్ర చరిత్రలో దర్శకుడు  మణిరత్నం గారికి ఒక్క ప్రత్యేక స్థానం ఉంది. అయన దర్శకత్వం వహించిన ఎన్నో ఆణిముత్యాలు భారత దేశ ప్రజలని ప్రత్యేకంగా తెలుగు తమిళ ప్రేక్షకులని మంత్రం ముగ్దులని చేసాయి. ఇప్పుడు మణిరత్నం గారి దర్శకత్వం లో మరో ఆణిముత్యం విడుదలయింది అదే ‘నవాబ్’.  ఈ సినిమా విడుదలై న అని కేంద్రాలలో విజయవంతం గా ప్రదర్శింపబడుతుంది. సామాన్య ప్రేక్షకుల తోపాటు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు కూడా సినిమా మహా అద్భుతం అంటూ ట్వీట్ తీసుతున్నారు. అగ్ర హీరోలు మహేష్ బాబు, శ్రీకాంత్, రాజశేఖర్, వి వి వినాయక్ తదితరులు ప్రశంశలు కురిపించారు. ఇప్పుడు కేసీఆర్ మరియు కేటీఆర్ ఫామిలీ ఇంకా మంత్రి వివేక్ ఫామిలీ మెంబెర్స్ అందరు సినిమా ను వీక్షించి సినిమా చాల బాగుంది  ప్రతి ఒక్క కుటుంబం చూడాలి అని అని ప్రశంసించారు.
శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్ ‌స్వామి, అరుణ్‌ విజయ్‌, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్‌, అదితి రావ్‌ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. అశోక్ వల్లభనేని నిర్మాత. మణిరత్నం దర్శకుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here