దోపిడీ చేసే వ్యక్తి జగన్‌. అనుభవం లేని వ్యక్తి పవన్–మంత్రి పుల్లారావు.

36

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసే వ్యక్తి అని‌. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుభవం లేని వ్యక్తి అని మంత్రి పుల్లారావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌, పవన్‌‌లను ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో అనుభవం ఉన్న వ్యక్తి అని మంత్రి కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ప్రజలు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి బీజేపీ చేసిందేమీ లేదని. ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here