దేశం గర్వించదగ్గ వ్యక్తి కలాం…చంద్రబాబు

41

chandrababu-naiduమాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. కలాం మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశం గొప్ప శాస్త్రవేత్త, దార్శనికుడు, స్ఫూర్తిదాతను కోల్పోయిందని అన్నారు. కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని చంద్రబాబు ఉద్విగ్నానికి లోనయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here