దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదు

137

ఎన్నికలప్రచారంలో అర్చకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అర్చక సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రి ఆదేశాలతో బుధవారం సచివాలయంలో అర్చకులతో సమావేశమైన మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ, tirupati jeo బసంత్ కుమార్, ఎమ్మెల్యే విష్ణు భేటీలో పాల్గొన్న అర్చక సమాఖ్య బ్రాహ్మణ సమైక్య నాయకులతో పాటు పురోహితులు 13 జిల్లాల నుంచి హాజరైన బ్రాహ్మణ సంఘాల నాయకులు..జీవో నెంబర్ 76 ను అమలు చేయాలంటూ మంత్రిని కోరిన అర్చక సంఘాలు ధార్మిక పరిషత్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన అర్చక సంఘాలు. సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపిన మంత్రి వెల్లంపల్లి దేవాలయ భూములు మరియు ఆస్తుల పరిరక్షణకు కృషి అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు..అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా అర్చకత్వం నిర్వహించేందుకు. దీనికోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు తీరును పరిశీలన..కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం 5 నుంచి 10 వేలకు పెంచడానికి చర్యలు10000 ఉన్న భృతిని 16500…ప్రస్తుతం 1600 దేవాలయాల్లో దూపదీప నైవేద్య పథకం అమలవుతోంది.దీన్ని 3,600 దేవాలయాలకు వర్తించేలా చర్యలు. డి డి ఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని 10 వేలకు పెంచేందుకు చర్యలు..

శాశ్వత ప్రాతిపదిక మీద ధార్మిక పరిషత్తు మరియు అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు చర్యలు..

ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు సమానంగా హెల్త్ కార్డు

దేవాదాయ కమిషనర్ కార్యాలయం సముదాయం లో ఉన్న అర్చక సంక్షేమ భవనాన్ని విస్తరిస్తాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here