తెలుగువారికి సహకరించకపోతే సహించేదిలేదు:సీఎం

24

ఢిల్లీ వచ్చిన తెలుగువారికి సహకరించడం ఎంపీల బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారంఎంపీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలుసహకరించలేదని అఖిలపక్షానికి హాజరైన కొందరు ప్రస్తావించిన విషయాన్ని ఎంపీలకు తెలిపారు. ప్రతిపక్షంలోఉన్నా ఉత్తరాఖండ్ వరద బాధితులకు అండగా నిలిచామన్నారు. అధికారంలోఉండి ఢిల్లీలో తెలుగువారికి సహకరించకపోతే సహించేదిలేదని స్పష్టం చేశారు. ఏపీభవన్‌ను సమన్వయ వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. దేశమంతాతమనే గమనిస్తోందని ఎంపీలతో సీఎం చంద్రబాబు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here