తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి లోకేష్

55

తెలంగాణ ప్రభుత్వంపై ట్వీట్టర్ లో మండిపడ్డ మంత్రి లోకేష్ – తమ డాటాను దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు – వైసీపీ అధినేత జగన్‌ను దొంగబ్బాయితో పోల్చిన లోకేష్ – రిటర్న్ గిఫ్ట్‌ను ఉద్దేశిస్తూ తమకు రిటర్న్ గిఫ్ట్‌గా ఏపీలో ప్రచారం చేస్తారనుకుంటే హైదరాబాద్‌లో డాటా దొంగిలిస్తారా – హై కోర్ట్ సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడింది – తెల్లకాగితాలపై విఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు – ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారని తేలిపోయింది – రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ని దెబ్బతీసారు – తన ట్వీట్లకు ‘డాటా దొంగిలించిన తెలంగాణ ప్రభుత్వం’ అని అర్థం వచ్చే విధంగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన లోకేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here