టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే

98

TDP-Logoఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు ఖరారయ్యారు. తుది పేర్లను పార్టీ వెల్లడించింది.

1.శ్రీకాకుళం- శిరీష
2.విజయనగరం- ద్వారపునేని జగదీష్‌
3.విశాఖ గ్రామీణం- పప్పల చలపతిరావు
4. విశాఖ అర్బన్‌-వాసుపల్లి గణశ్‌కుమార్‌
5.తూర్పుగోదావరి- పర్వత చిట్టిబాబు
6.పశ్చిమగోదావరి- తోట సీతారామలక్ష్మి
7.కృష్ణా- అర్జునుడు
8.విజయవాడ అర్బన్‌- బుద్ధా వెంకన్న
9.గుంటూరు- జీవీ ఆంజనేయులు
10.ప్రకాశం- దామచర్ల జనార్థన్‌
11.నెల్లూరు- బీద రవిచంద్రయాదవ్‌
12.కర్నూలు-శిల్పా చక్రపాణిరెడ్డి
13.కడప- శ్రీనివాసరెడ్డి
14.అనంతపురం-బి.కె.పార్థసారథి
15.చిత్తూరు- జి.శ్రీనివాసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here