జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల రెండ‌వ జాబితా విడుదల

94

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 32 అసెంబ్లీ స్థానాలు… 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ..
సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఖరారు

పార్ల‌మెంట్ అభ్య‌ర్ధులు (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

1.అర‌కు- శ్రీ పంగి రాజారావు
2.మ‌చిలీప‌ట్నం- శ్రీ బండ్రెడ్డి రాము
3. రాజంపేట‌- శ్రీ స‌య్య‌ద్ ముక‌రం చాంద్‌
4. శ్రీకాకుళం- శ్రీ మెట్ట రామారావు (ఐ.ఆర్‌.ఎస్‌)

పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి (తెలంగాణ‌)

1. సికింద్రాబాద్‌- శ్రీ నేమూరి శంక‌ర్‌గౌడ్‌

అసెంబ్లీ అభ్య‌ర్ధులు (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

1. ఇచ్చాపురం-శ్రీ దాస‌రి రాజు
2. పాత‌ప‌ట్నం- శ్రీ గేదెల చైత‌న్య‌
3. అముదాల‌వ‌ల‌స‌- శ్రీ రామ్మోహ‌న్‌
4. మాడుగుల‌- శ్రీ జి. స‌న్యాసినాయుడు
5. పెందుర్తి- శ్రీ చింత‌ల‌పూడి వెంక‌ట‌రామ‌య్య‌
6. చోడ‌వ‌రం- శ్రీ పి.వి.ఎస్‌.ఎన్ రాజు
7. అన‌కాప‌ల్లి- శ్రీ ప‌రుచూరి భాస్క‌ర‌రావు
8. కాకినాడ రూర‌ల్‌- శ్రీ పంతం నానాజీ
9. రాజాన‌గ‌రం- శ్రీ రాయ‌పురెడ్డి ప్ర‌సాద్‌(చిన్నా)
10. రాజ‌మండ్రి అర్బ‌న్‌- శ్రీ అత్తి స‌త్య‌నారాయ‌ణ‌
11. దెందులూరు- శ్రీ గంట‌సాల వెంక‌ట‌ల‌క్ష్మి
12. న‌ర‌సాపురం- శ్రీ బొమ్మ‌డి నాయ‌క‌ర్‌
13. నిడ‌ద‌వోలు- శ్రీ అటిక‌ల ర‌మ్య‌శ్రీ
14.త‌ణుకు- శ్రీ ప‌సుపులేటి రామారావు
15. అచంట- శ్రీ జ‌వ్వాది వెంక‌ట విజ‌య‌రామ్‌
16. చింత‌ల‌పూడి- శ్రీ మేక‌ల ఈశ్వ‌ర‌య్య‌
17. అవ‌నిగ‌డ్డ‌- శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు
18.పెడ‌న- శ్రీ అంకెం ల‌క్ష్మీ శ్రీనివాస్‌
19. కైక‌లూరు- శ్రీ బి.వి రావు
20. విజ‌య‌వాడ వెస్ట్‌- శ్రీ పోతిన వెంక‌ట మ‌హేష్‌
21. విజ‌య‌వాడ ఈస్ట్‌- శ్రీ బ‌త్తిన రాము
22 .గిద్ద‌లూరు శ్రీ షేక్ రియాజ్‌
23. కోవూరు (నెల్లూరు జిల్లా) – శ్రీ టి. రాఘ‌వ‌య్య‌
24. అనంత‌పురం అర్బ‌న్‌- డాక్ట‌ర్‌ శ్రీ కె.రాజ‌గోపాల్‌
25. క‌డ‌ప‌- శ్రీ సుంక‌ర శ్రీనివాస్‌
26. రాయ‌చోటి- శ్రీ ఎస్‌.కె హ‌స‌న్ భాషా
27. ద‌ర్శి- శ్రీ బొటుకు ర‌మేష్‌
28. ఎమ్మిగ‌నూరు- శ్రీమ‌తి రేఖ గౌడ్‌
29. పాణ్యం- శ్రీ చింతా సురేష్‌
30. నందికొట్కూరు- శ్రీ అన్న‌పురెడ్డి బాల వెంక‌ట్‌
31. తంబ‌ళ్ల‌ప‌ల్లి- శ్రీ విశ్వం ప్ర‌భాక‌ర్‌రెడ్డి
32. ప‌ల‌మ‌నేరు- శ్రీ చిల్ల‌గ‌ట్టు శ్రీకాంత్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here