జులై 10న "బాహుబలి-1"

32

రాజమోళి దర్సకత్వంలో రూపొందిన చిత్రం “బాహుబలి” జూలై10న విడుదలకు సిధ్దం అవుతుంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి చిత్రాన్ని తెలుగు, తమిళ, మళయాళం, హిందీ ఇలా పలు భాషాల్లో చిత్రికరిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదటి భాగం జూలై10న విడుదలకు సిధ్దం అవుతుంది. కాగ, ఈ చిత్రం తెలుగు ఆడియో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా బాహుబలి2 చిత్రం 2016 జూలై 10న సరిగ్గా సంవత్సరం తర్వాత విడుదల చెయ్యాడానికి సన్నాహలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here