జనసేన మరో ముందడుగు…!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఏ. పి. రాజకీయ పార్టీలను డైలమాలో పెట్టారు. కానీ రోజు రోజాకు ఆ పార్టీ మీద ప్రజలకు అంత ఎక్కువ అసలు తగ్గిపోయాయి. ఎక్కడో ఒక ప్రజా సమస్యని చూసి అక్కడ హడావుడి పర్యటనలు చెయ్యడమే తప్ప ,ఏ మాత్రం ప్రభుత్వ వెతిరేకతను పూర్తి స్థాయిలో మాత్రం చెయ్య లేదనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ రోజు వైజాగ్ లో డి. సి. ఐ. ఉద్యోగి చనిపోయిన సందర్బంగా ఇక్కడకు వచ్చారు. ఆయా సమస్యకు కళ్యాణ్ పూర్తిగా న్యాయం చేస్తాడని ఆయా ఉద్యోగులంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. పవన్ ఎంతవరకు ఈ సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వాన్ని ఒప్పించి న్యాయం చేస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *