జనసేన పార్టీ 3వ జాబితా విడుదల

197

జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల 3వ జాబితాను సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలో ఒక లోక్ సభ అభ్యర్థి, 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఖరారు చేశారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్పు చేశారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన శ్రీ షేక్ రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి శ్రీ బైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ పోటీ చేస్తారు.

లోక్ స‌భ అభ్య‌ర్ధి
ఒంగోలు – శ్రీ బెల్లంకొండ సాయిబాబు

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు

టెక్క‌లి – శ్రీ క‌ణితి కిర‌ణ్ కుమార్
పాల‌కొల్లు – శ్రీ గుణ్ణం నాగ‌బాబు
గుంటూరు ఈస్ట్ – శ్రీ షేక్ జియా ఉర్ రెహ్మాన్
రేప‌ల్లె- శ్రీ క‌మ‌తం సాంబ‌శివ‌రావు
చిల‌క‌లూరిపేట – శ్రీమ‌తి మిరియాల ర‌త్న‌కుమారి
మాచ‌ర్ల – శ్రీమ‌తి కె. ర‌మాదేవి
బాప‌ట్ల – శ్రీ పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి
ఒంగోలు – శ్రీ షేక్ రియాజ్
మార్కాపురం – శ్రీ ఇమ్మ‌డి కాశీనాధ్
గిద్ద‌లూరు – శ్రీ బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్
పొద్దుటూరు – శ్రీ ఇంజా సోమ‌శేఖ‌ర్ రెడ్డి
నెల్లూరు అర్బ‌న్ – శ్రీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి
మైదుకూరు – శ్రీ పందిటి మ‌ల్హోత్ర‌
క‌దిరి – శ్రీ సాడ‌గ‌ల ర‌వికుమార్ (వ‌డ్డె ర‌విరాజు )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here